(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.54. అధ్యాయః 054
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనోదంకంప్రతి స్వమాహాత్ంయప్రకాశనపూర్వకం కురూణాం స్వవచనాతిక్రమణాదిరూపస్వాపరాధేనైవ నిధనోక్తిః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

ఉదంక ఉవాచ।

బ్రూహి కేశవ తత్త్వేన త్వమధ్యాత్మమనిందితం।
శ్రుత్వా శ్రేయోఽభిధాస్యామి శాపం వా తే జనార్దన॥ 14-54-1(93944)
వాసుదేవ ఉవాచ। 14-54-2x(7872)
తమో రజశ్చ సత్వం చ విద్ధి భావాన్మదాశ్రయాన్।
`స్థితిసృష్టిలయాధ్యక్షో విష్ణుబ్రహ్మేశసంజ్ఞితః॥ 14-54-2(93945)
కదాచిత్తమసా రుద్రో విష్ణుః సత్త్వగుణే స్థితః।
రజస్యపి తథా బ్రహ్మా స్వగుణాన్యగుణానుభౌ॥ 14-54-3(93946)
ప్రణవాత్మా చ శబ్దాదీంస్త్రిగుణాత్మా చరాచరం।'
తథా రుద్రాన్వసూన్వాఽపి విద్ధి మత్ప్రభవాంద్విజ॥ 14-54-4(93947)
మయి సర్వాణి భూతాని సర్వభూతేషు చాప్యహం।
స్థిత ఇత్యభిజానీహి మా తే భూదత్ర సంశయః॥ 14-54-5(93948)
తథా దైత్యగణాన్సర్వాన్యక్షగంధర్వరాక్షసాన్।
నాగానప్సరసశ్చైవ విద్ధి మత్ప్రభవాంద్విజ॥ 14-54-6(93949)
సదసచ్చైవ యత్ప్రాహురవ్యక్తం వ్యక్తమేవ చ।
అక్షరం చ క్షరం చైవ సర్వమేతన్మదాత్మకం॥ 14-54-7(93950)
యే చాశ్రమేషు వై ధర్మాశ్చతుర్షు విహితా మునే।
వైదికాని చ కర్మాణి విద్ధి సర్వం మదాత్మకం॥ 14-54-8(93951)
అసచ్చ సచ్చైవ చ యద్విశ్వం సదసతః పరం।
తతః పరతరం నాస్తి దేవదేవాత్సనాతనాత్॥ 14-54-9(93952)
ఓంకారప్రభవాన్వేదాన్విద్ధి మాం త్వం భృగూద్వహ।
యూపం సోమం చరుం హోమం త్రిదశాప్యాయనం మఖే॥ 14-54-10(93953)
హోతారమపి హవ్యం చ విద్ధిం మాం భృగునందన।
అధ్వర్యుః కల్పకృచ్చాపి హవిః పరమసంస్కృతం॥ 14-54-11(93954)
ఉద్గాతా చాపి మాం స్తౌతి గీతఘోషైర్మహాధ్వరే।
ప్రాయశ్చిత్తేషు మాం బ్రహ్మఞ్శాంతిమంగలవాచకాః॥ 14-54-12(93955)
స్తువంతి విశ్వకర్మాణం సతతం ద్విజసత్తమ।
మమ విద్ధి సుతం ధర్మమగ్రజం ద్విజసత్తమ॥ 14-54-13(93956)
మానసం దయితం విప్ర సర్వభూతదయాత్మకం।
తత్రాహం వర్తమానైశ్చ నివృత్తైశ్చైవ మానవైః॥ 14-54-14(93957)
బహ్వీః సంసరమాణో వై యోనీర్వర్తామి సత్తమ।
లోకసరంక్షణార్థాయ ధర్మసంస్థాపనాయ చ॥ 14-54-15(93958)
తైస్తైర్వేషైశ్చ రూపైశ్చ త్రిషు లోకేషు భార్గవ।
అహం విష్ణురహం బ్రహ్మా శక్రోఽథ ప్రభవాప్యయః॥ 14-54-16(93959)
భూతగ్రామస్య సర్వస్య స్రష్టా సంహార ఏవ చ।
అధర్మే వర్తమానానాం సర్వేషామహమచ్యుతః॥ 14-54-17(93960)
ధర్మస్య సేతుం బధ్నామి చలితే చలితే యుగే।
తాస్తా యోనీః ప్రవిశ్యాహం ప్రజానాం హితకాంయయా॥ 14-54-18(93961)
యదా త్వహం దేవయోనౌ వర్తామి భృగునందన।
తదాఽహం దేవవత్సర్వమాచరామి న సంశయః॥ 14-54-19(93962)
యదా గంధర్వయోనౌ తు వర్తామి భృగునందన।
తదా గంధర్వవచ్చేష్టా సర్వాశ్చేష్టామి భార్గవ॥ 14-54-20(93963)
నాగయోనౌ యదా చైవ తదా వర్తామి నాగవత్।
యక్షరాక్షసయోన్యోస్తు యథావద్విచరాంయహం॥ 14-54-21(93964)
మానుష్యే వర్తమానే తు కృపణం యాచితా మయా।
న చ తే జాతసంమోహా వచోఽగృహ్ణంత మోహితాః॥ 14-54-22(93965)
భయం చ మహదుద్దిశ్య త్రాసితాః కురవో మయా।
క్రుద్ధేన భూత్వా తు పుర్యథావదనుదర్శితాః॥ 14-54-23(93966)
తేఽధర్మేణేహ సంయుక్తాః పరీతాఃక కాలధర్మణా।
ధర్మేణ నిహతా యుద్ధే గతాః స్వర్గం న సంశయః॥ 14-54-24(93967)
లోకేషు పాండవాశ్చైవ గతాః ఖ్యాతిం ద్విజోత్తమ।
ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ ॥ 14-54-25(93968)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతుఃపంచాశోఽధ్యాయః॥ 54 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-54-8 దైవతాని చ కర్మాణి విద్ధి సర్వాన్గుణాన్మమేతి ట.థ.పాఠః॥ 7-54-10 ఓంకారప్రముఖానితి ఝ.పాఠః॥ 7-54-11 అధ్వర్యుః కల్పన ఇతి ట.థ.పాఠః॥ 7-54-12 గతమోక్షే మహాధ్వరే ఇతి ట.థ.పాఠః॥ 7-54-14 సర్వభూతగుణాత్మకమితి క.ట.థ. పాఠః॥ 7-54-19 పునస్త్వహం దేవయోనావితి ట.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.